ఆదోని మున్సిపాలిటీ కే శుభ్రత లేకపోతే, ఆదోని శుభ్రంగా ఉండేనా??
పయనించే సూర్యుడు జూన్14ఆదోనిడివిజన్ ప్రతినిధి గుమ్మల బాలస్వామి ఆదోని మున్సిపాలిటీ కార్యాలయం చిన్నపాటి వర్షానికే జలమయంగా మారి అపరిశుభ్రతకు కేంద్రంగా మారిందని డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్…