రూ 24.96 లక్షల సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ.

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూలై 4 గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం బాధితులకు రూ 24,96,030 ఎల్ ఓ సి లను 52 మంది బాధితులకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎవరు కూడా చికిత్స చేయించుకున్న పేద ప్రజలకు వైద్యం కోసం ఖర్చయిన నగదును చెల్లించిన దాఖలాలు లేవన్నారు. గత రెండేళ్ల కాలంలో రూ 6.8 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *