రంపచోడవరం కేంద్రంగా జరిగే జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు.

పయనించే సూర్యడు జులై.04.2026 దేవీపట్నం మండల జనసైనికులు నాయకులకు వీరామహిళలకు తెలియచేయునది. రేపు అనగా 04.07.2026 అనగా శనివారం రోజు రంపచోడవరం కేంద్రంగా జరిగే జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న.జనసేన ఎమ్మెల్సీ అగ్ర నేత కొణిదెల నాగబాబు స్వాగతం పలుకుతూ…మండలంలో జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రేపు ఉదయం 9:00 గంటలకు రంపచోడవరం చేరుకొని సామాన్య కార్యకర్త నుంచి నాయకులుగా ఎదగడానికి.గొప్ప కార్యాచరణతో కూడిన అవకాశం మన అధినేత పవన్ కళ్యాణ్ మనకు ఇచ్చారు.కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.పార్టీ సభ్యత్వం ఐడి కార్డు,ఆధార్ కార్డు,పాస్ ఫొటో,మీరు పార్టీ కార్యక్రమాల్లో ఇతర సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న.ఆధారాలాను తీసుకుని రంపచోడవరంలో జరుగు ఆర్కా రెస్టారెంట్ లో జరిగే కార్యక్రమంలో హాజరు కావాలని తెలియచేస్తూ…మీ చారపు వెంకట రాయుడు దేవీపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *