దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ను కలిసిన జిల్లా అర్చక బృందం

పయనించే సూర్యుడు జులై 7 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్నా అశోక్) నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ సుశీల్ కుమార్ రెడ్డి సంగారెడ్డి లోని వారి కార్యాలం లో మెదక్ జిల్లా డిడిఎన్ అధ్యక్షులు శలాక రాజేశ్వర్ శర్మ ఆధ్వర్యం లో మర్యాద పూర్వకంగా కలిసి వారిని సన్మానించి వేద ఆశీర్వచనం అందించడం అయ్యింది ఈ సందర్భంగా డి డి ఎన్ రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు గుడి చంద్ర శేఖర్ మెదక్ జిల్లా డిడిఎన్ కోశాధికారి శీలాంకోట ప్రవీణ్ శర్మ గుడి సంతోష్ కుమార్ పోలా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *