పయనించే సూర్యుడు మే 20 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ కులస్తులారా కండ్లు తెరవండి వడ్డెర కులస్తుల్లారా సామాజిక అగ్రస్థానంలో ఉన్న ఓసీలు వెనక్కి తగ్గరు EWS పేరుతో 10% రిజర్వేషన్ ఫలాలు వదలరు రిజర్వేషన్ల కాలం పోయింది అని నీతులు చెబుతారు కానీ గుట్టు చప్పుడు కాకుండా వాళ్ల కోటాలు వాళ్ళు వదలరు మరి బండలు కొట్టే మన బతుకులు మారొద్దా ఎస్పీ నిచ్చెన మెట్లల్లో అడ్డ అడుగున ఉన్న మనకు ఎస్టి హోదా దకోద్దా రిజర్వేషన్లు వద్దు అనడం మన సొంత వాళ్ళ కొంతమంది మూర్ఖత్వం ఎస్టి సాధించడమే మన కర్తవ్యం మన జాతికి ఏకైక మార్గం ఎస్టి తోనే మనకు అసలైన ఎదుగుదల చదువులు మన పిల్లలకు ఉచిత ఉన్నంత విద్య కొలువులు పేద యువతకు ప్రభుత్వ ఉద్యోగాల అండ రక్షణ ఎవరు అని వేయలేని సామాజిక భద్రత అట్రా సిటీ ఆక్టి రాజకీయ చట్టసభల్లో మనకు ఒక కొర్చి ఒక పవర్ సామాజికంగా ముందుండి అగ్రవర్ణ కులాలేEWS తో మరింత ఎదుగుతుంటే పేదరికంలో మగ్గుతున్న మన వడ్డెర కులానికి ఎస్టీ రిజర్వేషన్ అవసరమని వద్దు అనుకుంటే మనకే నష్టం మాయమాటలు నమ్మకండి వడ్డెర్లు ఏకం కండి జై వడ్డెర జై జై వడ్డెర జై వడ్డెర ఓబన్న నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం వడ్డెర సంఘం అధ్యక్షులు ఇరగ దిండ్ల కృష్ణ ప్రకటనలో తెలిపా రు