బండ గుండా గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇండ్ల,గృహప్రవేశం, పాల్గొన్నగ్రామ సర్పంచ్ రామచందర్

//పయనించే సూర్యుడు// న్యూస్ జూన్ 2 //నారాయణపేట జిల్లా బ్యూరో // నారాయణపేట మండలం బండ గుండ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇండ్లను తెలంగాణ ముఖ్యమంత్రి మరియు నారాయణపేట శాసనసభ్యుల ఆదేశాల మేరకు రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాలు చేయించారు ఈ సందర్భంగా సర్పంచ్ రామచందర్, మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతినిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని దాంట్లో భాగంగా గ్రామంలో కూడా ఇందిరమ్మ నూతన ఇళ్లను ప్రారంభించడం జరుగుతుంది అని అన్నారు గ్రామానికి చెందిన,జబ్బని ఆనంద్ మరియు తిరుమల సాయమ్మ వీరిద్దరికీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను వారు పూర్తి చేసుకున్న సందర్భంగా గృహప్రవేశాల్లో పాల్గొనడం జరిగింది అలాగే తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు గ్రామ సర్పంచ్ రామచంద్రయ్య i వారిని అభినందించడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *