జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం 08:30 గంటలకు చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ జాతీయ పతాకావిష్కరణ

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జూన్ 3గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించి జాతీయ జెండా ఏ గారవేశారు ఈ సందర్బంగా అనంతరం తెలంగాణ గేయని తిలకించడం జరిగినది. ఏం ఏ ల్ సి యాదవ రెడ్డి , కమీషనర్ పి గణేష్ రెడ్డి వైస్ చైర్మన్ పద్మ బాయి నర్సింగరావు కౌన్సిల్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, నాయకులు కార్యాలయ అధికారులు, సిబ్బంది, మెప్మా ఆర్ పి లు మహిళ సంఘాల సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *