పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జులై 10 వత్సవాయి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన జవ్వాజి వెంకటనారాయణ మాతృమూర్తి సత్యవతి ఇటీవల కాలంలో మరణించిన విషయాన్ని తెలుసుకొని స్థానిక నాయకులతో కలిసి ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారితోపాటు గ్రామ పార్టీ అధ్యక్షులు కొమ్మినేని రవి, రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మన్నే అప్పారావు, చింతల శ్రీనివాసరావు, పాపినేని, నవీన్ తదితరులు పరామర్శించారు