దశ-దిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జులై 10 వత్సవాయి మండలం పెద్ద మోదుగుపల్లి గ్రామానికి చెందిన బోల్లెదు వెంకటేశ్వర్లు దశ-దిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారితోపాటు గ్రామ మాజీ సర్పంచులు కళ్యాణం విజయలక్ష్మి-చలంబాబు, కోపల్లి జయమ్మ, రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి శీలం మంగరావు, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మన్నే అప్పారావు, సాలె జాన్ బాబు, కళ్యాణం రమేష్, తదితరులు నివాళులర్పించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *