పయనించే సూర్యుడు మే 20, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ మండలం వలస పాకల గ్రామంలో సచివాలయం టు బిల్డింగ్ ని ఎమ్మెల్యే నానాజీ రెబ్బలు కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పునాదులకే పరిమితమై డబ్బులు మాత్రం కాంట్రాక్టుల దగ్గర్నుంచి తీసుకునేవారని కానీ బిల్డింగ్లు మాత్రం పూర్తయ్యవి కావని. అయితే కోటలు ప్రభుత్వంలో ఏ అభివృద్ధి పని చేసిన పూర్తిస్థాయిలో ఉంటుందని రోడ్లు ట్రైన్లు అంగన్వాడి బిల్డింగులు సచివాల బిల్డింగులు అవసరమైన వారికి అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, బిజెపి నాయకులు బిజెపి నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు జీనీ శ్రీనివాస్, మాదారపు తాతాజీ, కార్యదర్శి టీవీ వి సత్యనారాయణ, వీర మహిళలు గ్రామస్తులు జన సైనికులు పాల్గొన్నారు.