
పయనించే సూర్యుడు నవంబర్ 2 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లాస్ రూమ్ లో టీచర్ క్లాస్ జరుగుతున్న సమయంలో 10 వ తరగతి విద్యార్థిపై రంపంతో దాడి చేసిన నిందితుడు మరియు అడ్డొచ్చిన విద్యార్థిని లపై దాడి చేసిన నిందితుడు హేమంత్ ను తక్షణమే అరెస్టు చేసి ఎన్కౌంటర్ చేయాలని అలాగే గాయపడిన విద్యార్థినీ ల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి వారికి ధైర్యం చెబుతూ వారి కుటుంబాలకు భరోసా ఇచ్చి ఆదుకోవాలని ఇలాంటి సంఘటనలు జరగకుండా హై స్కూల్ ల దగ్గర విద్యార్థిని లకు భద్రత కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నీ రాష్ట్ర హోం శాఖ మంత్రి నీ కర్నూలు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ బెస్త గోవిందరాజులు కోరడం జరిగింది.