
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 01కడ్తాల్ మండల రిపోర్టార్ సురేందర్ గౌడ్ : కల్వకుర్తి అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కడ్తాల్ మండల కేంద్రంలోబీజేపీ రాష్ట్ర ఎస్టి మోర్చా ప్రధాన కార్యదర్శి బాణావత్ సైలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశనికి ముఖ్యఅతితులుగా బీజేపీ జాతీయ ఎస్టి మోర్చా జాతీయ అధ్యక్షుడు మన్నాలాల్ రావత్ ఎంపీ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి హాజరైనారు ఈసందర్బంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ సార్ (sir )పైన చేస్తున్న దృష్ప్రచారాలను నమ్మొద్దు అని వారు చెపుతున్న మాయమాటలు ప్రజలు నమ్మడం లేదని వాళ్ళ మాటలు నమ్మి వాళ్లకు పట్టం కడితే దేశాన్ని అమ్మేయాలని చుస్తునారు అన్నారు అనంతరం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం ముగించారు

