పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జులై 04మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఓ పేషెంట్ కు శాస్త్ర చికిత్స నిమిత్తం రక్తం అవసరం కావడం వారి కుటుంబ సభ్యులు రాయికల్ పట్టణానికి చెందిన సామాజిక సేవకులు కడకుంట్ల జగదీశ్వర్ సంప్రదించగా ఆయన కరీంనగర్ వెళ్లి అపోలో ఆసుపత్రి లో పేషెంట్ కు రక్తదానం చేశారు అవసరం అయినప్పుడు రక్తదానం చేస్తు పేషెంట్ ల ప్రాణాలు కాపాడుతున్న జగదీశ్వర్ ఆయన ను పలువురు ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు