పయనించే సూర్యుడు న్యూస్ యాడికి జులై 10 తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి సొంత నిధులతో యాడికి మండలం లోని పచ్చారుమేకలపల్లి వద్ద యాడికి కాలువ నందు పూడికతీత, ముళ్ల పొదలు తొలిగింపు పనులు చేపట్టింపజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
.
