వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జులై 10 పెనుగంచిప్రోలు గ్రామం వసంత విహార్ గార్డెన్స్ నందు పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన ముంగి గోపాలకృష్ణ (లేటు)-లక్ష్మీ కుమార్తె సన్ని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు వూట్ల నాగమణి నాగేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు డేరంగుల శ్రీనివాసరావు, మండల ఎస్సీ సెల్ విభాగ అధ్యక్షులు బొడ్డు రవి, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు మన్నే అప్పారావు, తమ్మిశెట్టి సోమయ్య, బొజ్జ సాయి, ధార గౌతమ్, చేని మహేష్ తదితరులు పాల్గొన్నారు

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *