వడియారం బాలల హక్కులు బాల్యవివాహాలు అవగాహన సందస్సు నిర్వహించిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

పయనించే సూర్యుడు న్యూస్ జులై 4 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం వడియారం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థినీ విద్యార్థులకు బాలల హక్కులు బాల్యవివాహాలు తడి చెత్త పొడి చెత్త శానిటరీ రోజువారి పరిశుభ్రత ఫోక్సో చట్టం గురించి పిల్లలకు అవగాహన కల్పించిన గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో హెచ్ఎం లిలావతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగినది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *