బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుబందెల గౌతమ్ కుమార్ వారి ఆదేశాల ప్రకారం రాయలసీమ జోనుకు సంబంధించి సమావేశాలు

* దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లతో.. * రాష్ట్రవ్యాప్తంగా జరుగు జోనల్ సమావేశాల్లో భాగంగా..సమావేశాలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 08 06.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరునియోజకవర్గం ప్రతినిధి జె నాగరాజ// రాయలసీమ జోనుకు సంబం ధించి అనంతపురంలో ఈనెల 11 వ తారీకు అనగా గురువారం జరగబోవు జోనల్ సమావేశాన్ని పురస్కరించుకొని.. అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం, అనంతరం జరుగు ప్రెస్ మీట్ సమావేశానికి అన్నమయ్య జిల్లా కమిటీ సభ్యులు మరియు ఐదు నియోజకవర్గ అధ్యక్షులు ఇన్చార్జులు రేపు ఉదయం అనగా సోమవారం 10 గంటలకు పార్టీ కార్యాలయంలోకి రావలసిందిగా కోరుచున్నాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *